ప్రధాని మోదీని వదలని రేవంత్ (వీడియో)

First Published 28, Dec 2017, 4:57 PM IST
revanth reddy fires on pm modi
Highlights
  • ప్రధాని మోదీపై విరుచుకుపడ్డ రేవంత్
  • రాబోయే ఎన్నికల్లో బిజేపి ఓటమి ఖాయమన్న రేవంత్

ఎప్పుడూ తెలంగాణ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడే రేవంత్ రెడ్డి ఈ సారి ప్రధాని మోదీపై కూడా విమర్శల వర్షం కురిపించారు. యువత భావోద్వేగాలను రెచ్చగొట్టి బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనన్నారు. ముఖ్యంగా యువతను మోసం చేసిన మోదీ ఈ సారి ఎం చేసినా అధికారంలో రారని అన్నారు. యువ నాయకుడు రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమన్నారు రేవంత్.  ఇక ఎప్పటిలాగే తెలంగాణ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ ను కూడా రేవంత్ విమర్శించారు.

రేవంత్ ఎలా విరుచుకుపడ్డాడో ఈ వీడియోలో చూడండి

loader