గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి
ధోనీని దేవుడిగా చూసే అభిమానుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నది. ఇప్పటికే పుణెలో, కోల్‌కతాలో ఇద్దరు అభిమానులు.. సెక్యూరిటీ కళ్లుగప్పి మరీ గ్రౌండ్‌లోకి వచ్చి ధోనీ కాళ్ల మీద పడ్డారు. అదే పుణెలో.. మరోసారి అదే అభిమాని గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి ధోనీ కాళ్లు మొక్కాడు. బెంగళూరుపై మ్యాచ్ గెలవగానే అతడు సడెన్‌గా గ్రౌండ్‌లోకి వచ్చి ధోనీ కాళ్లపై పడ్డాడు. ఎప్పటిలాగే ధోనీ పెద్దగా పట్టించుకోనట్లుగా తన పని తాను చేసుకెళ్లాడు.
Scroll to load tweet…
