Asianet News TeluguAsianet News Telugu

(వీడియో) గౌరీ హత్య తాలూకు ఫుటేజ్

  • మూడు రోజుల క్రితం బెంగుళూరులో హత్యకు గురైన గౌరీ లంకేష్ సిసి ఫుటేజ్ ఇపుడు వైరల్ గా మారింది.
Police released cc footage of journalist gauri lankesh murder

మూడు రోజుల క్రితం బెంగుళూరులో హత్యకు గురైన గౌరీ లంకేష్ సిసి ఫుటేజ్ ఇపుడు వైరల్ గా మారింది. ఫుటేజ్ ఆధారంగా పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేసారు. గౌరీ తన ఇంట్లోకి వస్తుండగా గేటు వద్దే దుండగులు ఆమెను సమీపించి తుపాకితో మూడు రౌండ్ల కాల్పులు జరిపిన విషయం అందరకీ తెలిసిందే. మీరూ చూడండి సిసి ఫుటేజ్ ని

                                                  

 

Follow Us:
Download App:
  • android
  • ios