Asianet News TeluguAsianet News Telugu

(video) అన్ని eggలు గుడ్లు కావు...ప్లాస్టిక్ వి ఉంటాయి జాగ్రత్త

గుడ్డు కొన్నప్పుడు అది నిజమైందా కాదా తెలియాలంటే ఈ వీడియోలో చెప్పినట్లు చేసి చూడండి. నిజమైందే అయితే ఎంచక్కా తినయేండి.

plastic egg in odisha

కలికాలం అంతా కల్తీనే అయిపోయింది. ఇది అది అని తేడా లేకుండా అన్ని వస్తువులను కల్తీ చేసేస్తున్నారు ‘నయా’ వంచకులు.

 

కాఫీ గింజల నుంచి బియ్యం గింజల వరకు తినే ప్రతీ వస్తువు కల్తీ మయం అయిపోతోంది.

 

ఇటీవల ప్లాస్టిక్ తో తయారు చేసిన బియ్యం వెలుగు చూడటంతో అందరూ షాక్ తిన్నారు. ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోకముందే ప్లాస్టిక్ గుడ్లను కూడా మార్కెట్ లో కి తీసుకొచ్చారు మోసగాళ్లు.

అచ్చంగా గుడ్డులా ఉండే ఈ ప్లాస్టిక్ ఎగ్ ను చూస్తే ఎవరూ కల్తీ అని నమ్మలేరు. పొరపాటున ఇలాంటి గుడ్లు తింటే రోగాలబారిన పడటం గ్యారెంటీ.

 

కాబట్టి గుడ్డు కొన్నప్పుడు అది నిజమైందా కాదా తెలియాలంటే ఈ వీడియోలో చెప్పినట్లు చేసి చూడండి. నిజమైందే అయితే ఎంచక్కా తినయేండి.

Follow Us:
Download App:
  • android
  • ios