Asianet News TeluguAsianet News Telugu

నెట్‌ప్లిక్స్ కొంప‌ముంచిన యూజ‌ర్‌పాస్‌వ‌ర్డ్స్ షేరింగ్

నెట్ ఫిక్స్ కొంప ముంచిన షేరింగ్ పాస్ వర్డ్ వ్యవస్థ

వేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది

ఇదే దారిలో పోతే సంస్థ మనుగడ ప్రశ్నార్థకమే అంటున్న స్టాఫ్

netflix loss millions of money because sharing system

నెట్‌ప్లిక్స్ సంస్థ ప్ర‌పంచంలో లెటెస్ట్ సినిమాల‌కు, సిరియళ్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌, అంతేకాదు యూట్యూట్‌, గూగుల్ లో దోర‌క‌ని సినిమాలు కూడా నెట్‌ప్లిక్స్ లో దొరుకుతాయి, ఇందులో వీడియోల‌ను బ‌ఫ‌ర్ చెయ్యాలంటే త‌ప్ప‌కుండా డ‌బ్బుకట్టి స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకోవాలి, నెట్‌ప్లిక్స్ స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకోవాలంటే నెల‌కు బాగానే ఖర్చు అవుతుంది, అందులో కూడా ప‌లు ర‌కాల స‌బ్‌స్క్రిప్ష‌న్ లు ఉన్నాయి, వాటికి డ‌బ్బులు కూడా ఎక్కువ‌గానే ఉంటుంది, 

ఇదే నిబంధ‌న నెట్‌ప్లిక్స్ కొంప‌ముంచింది, ఎక్కువ రేటు స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉండటంతో త‌క్కువ మంది ప్రిమియం క‌ట్టి వారు పొందిన యూజ‌ర్ ఐడి పాస్‌వ‌ర్డ్‌ల‌ను త‌మ మిత్రుల‌కు పంచుకుంటున్నారు. ఇలా  నెట్‌ప్లిక్స్ యూజ‌ర్లు తమ పాస్ వర్డ్సును షేరు చెయ్య‌డం వ‌ల‌న ఆ సంస్థ‌కి ఈ యోడాది 400 మిలియన్లు నష్టం, మ‌న ఇండియ‌న్ క‌రేన్సీలో 2,575 కోట్ల రూపాయ‌లు న‌ష్ట‌పోయామ‌ని ఆ సంస్థ ప్రక‌టించింది.

ఇది ఇలాగే కోన‌సాగితే 2019 వ‌ర‌కు మ‌రో 4000 కోట్ల రూపాయ‌లు న‌ష్టం త‌ప్పేలా లేద‌ని ఆ సంస్థ యాజ‌మాన్యం తెలుపుతుంది, ఈ పాస్ వర్డ్స్‌ని షేర్ చేసుకోవడం నివారించ‌క‌పోతే త‌మ‌న సంస్థ మ‌రింత న‌ష్టం త‌ప్ప‌ద‌ని భావిస్తోంది. అందుకే ఈ సంస్థ సీఈఓ విల్మోట్ రీడ్ హేస్టింగ్స్ నివార‌ణ చ‌ర్య‌లు చెపట్టాల‌ని త‌మ కంపేనీ ప్ర‌ధాన ఉద్యోగుల‌కు సూచించారు.

Follow Us:
Download App:
  • android
  • ios