ఉప ఎన్నికల పోలింగ్ ముగింపునకు వస్తూ ఉండటంతో నంద్యాల ఎన్నికల ప్రచారం వోటుకు నోటు దశకు చేరుకుంది.

ఉప ఎన్నికల పోలింగ్ ముగింపునకు వస్తూ ఉండటంతో నంద్యాల ఎన్నికల ప్రచారం రెండో దశకు చేరుకుంది. రెండో దశ అంటే వోటుకు నోటు కార్యక్రమం. నంద్యాల పట్టణంలోని క్రాంతి నగర్ లోని ఓటర్లకు ఈ సాయంకాలం వోటుకు నోటు ఇలా అందించారు. వోటు రు 2000 రూపాయలు చొప్పున అందించారని అందిన వారు చెబుతున్నారు. తాముఐదు వేలు అశించామని కూడా కొందరు అల్పాదాయ వర్గాల వారు చెబుతున్నరు. ఇంతకి ఈ వీడియో ఇలా పల పలలా డే కొత్త రెండు వేల నోట్లను పంచుతున్న వ్యక్తి ఎవరో తెలుసా? టి. డి. పి నాయకుడు, రైతు నగర్ సర్పంచ్ కొండారెడ్డి

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి