సెక్యూరిటీ గార్డు ఉండే రూం అగ్నిప్రమాదానికి గురైంది. పక్కనే ఉన్న ఏటీఎం సెంటర్ కూ మంటలు వ్యాప్తించాయి.

కర్నాటకలోని ప్రసిద్ద మైసూర్ ప్యాలెస్ కు పెను ప్రమాదం తప్పింది. ప్యాలెస్ ఎంట్రెన్స్ గేట్ వద్ద మంటలు మొదలై తీవ్రంగా వ్యాప్తి చెందాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సెక్యూరిటీ గార్డు ఉండే రూం అగ్నిప్రమాదానికి గురైంది. పక్కనే ఉన్న ఏటీఎం సెంటర్ కూ మంటలు వ్యాప్తించాయి.

అయితే సకాలంలో స్పందించిన స్థానికులు మంటలు ఆర్పివేశారు.

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్నిప్రమాదం చేసుకున్నట్లు తెలిసింది.

http://newsable.asianetnews.tv/video/part-of-mysore-palace-entrance-gate-up-in-flames