హైదరాబాద్ స్టార్ మా టివి కార్యాలయంలో అగ్రిప్రమాదం జరిగింది.  మంటలు వ్యాపించకముందే సిబ్బంది అప్రమత్తమయి అర్పేశారు. నష్టమేమీ లేదని చెబుతున్నారు.

హైదరాబాద్ స్టార్-మా టివి కార్యాలయంలో అగ్రిప్రమాదం జరిగింది. మంటలు వ్యాపించకముందే సిబ్బంది అప్రమత్తమయి,అర్పేప్రయత్నం చేస్తున్నారు. పెద్ద గా నష్టమేమీ లేదని చెబుతున్నారు.స్టార్-మా యాజమాన్యం ఇంకా స్పందించ లేదు. ప్రమాదం వివరాలు తెలియాల్సి ఉంది. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఫైర్ టెండర్లు వచ్చాయి. ప్రమాదం వల్ల ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ ఆగిపోయింది. అయితే, వెంటనే పరిస్థితి అదుపులోకి తెచ్చారు. మంటలనార్పడం జోరుగా సాగుతూ ఉంది.