జిమ్ లో  ఒక కండలు తిరిగిన మొనగాడు చేసిన ఘనకార్యమిది. వీడి బలుపు చూడండి. 

జిమ్ కెళ్లి కండలు పెంచుకునేందుకు ఎవరికారణాలు వాళ్లవి. వీడయితే, కేవలం ఆడపిల్ల మీద ప్రతాపం చూపేందుకు కండలు పెంచుకుంటున్నట్లుంది.జిమ్ లో అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిమీద ఫిర్యాదు చేస్తే, ఆ ఆమ్మాయిని కాలుతో తన్నాడు. వీడికండలు, బహుశా, మొదటి సారి ఇలా ఉపయోగపడ్డ ట్టున్నాయి. ట్వీట్ లోని వీడియో చూడండి.

Scroll to load tweet…