దొంగతనానికి ఇంత పెద్ద శిక్షా ..? (వీడియో)

First Published 18, Apr 2018, 12:24 PM IST
man hung upside down after beaten for allegedly stealing a mobile phone
Highlights

దొంగతనానికి ఇంత పెద్ద శిక్షా ..? (వీడియో)

ఈ ఘటన బీహార్ దర్భాంగాలోని హింగోలి గ్రామంలో చోటు చేసుకుంది. సెల్‌ఫోన్ దొంగిలించిన యువకుడిని నడి బజార్లోకి తీసుకెళ్లి దారుణంగా చితకబాదారు. ఆ తర్వాత క్రేన్ సహాయంతో యువకుడికి గొలుసులు కట్టి తలక్రిందులుగా వేలాడదీశారు.

 

loader