దెయ్యాల గురించి వర్మ సినిమాలో చూడడటమే కానీ పెద్దగా పరిచయం లేదని బాధపడిపోకండి... ఈ వీడియో చూడండి అర్థం కాకపోతే మళ్లీ చూడండి.. బొమ్మలో ఉన్న దెయ్యాన్ని బాగా గమనించండి... టెడ్డీ బేర్ తో ఆడుకుంటున్న ఓ చిన్నారిని బొమ్మలోని దెయ్యం ఇలా భయపెట్టంది. ఈ వీడియోను చిన్నారి తండ్రి యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడంతో ఇది వైరల్ గా మారింది.

 

http://newsable.asianetnews.tv/video/little-girl-scared-by-ghost-in-doll