మహీని గుర్తుకుతెచ్చిన జాదవ్ బ్యాటింగ్

రాయల్ చాలెంజర్ బెంగళూరు ఎట్టకేలకు ఐపీఎల్ లో బోణి కొట్టింది. కోహ్లీ ఆటకు దూరమైన, గేల్ విఫలమైన బౌలర్ సమష్టి కృషితో పాటు కేదార్ జాదవ్ అద్భుత బ్యాటింగ్ వారిని విజయతీరాలకు చేర్చింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

నిన్నటి మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ పై ఆర్సీబీ గెలుపు కంటే ఎక్కువమంది చర్చించుకున్నది జాదవ్ ఆడిన ఒకే ఒక షాట్ గురించి. అచ్చం ధోనిని దించేశాడు ఆ షాట్ తో... ధోని ట్రేడ్ మార్క్ గా పిలిచే హెలికాప్టర్ షాట్ ను చాలా ఈజీగా కొట్టేశాడు జాదవ్. అతనాడిన ఆ షాట్ ఇప్పుడ నెట్ లో వైరల్ వీడియో అయింది.

http://www.iplt20.com/video/89744/kedar-jadhav-pulls-off-the-helicopter-shot