తమిళనాడులో ప్రబలిన డెంగి జ్వరం ప్రభుత్వం స్పందన సరిగా లేదని కమల్ అసంతృప్తి పనిచేయండి లేదా తప్పుకోండని హెచ్చరిక

Scroll to load tweet…

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ జ్వరాలు ప్రభులుతున్నాయని.. దీనిపై తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని లేకపోతే అధికారం 
నుంచి తప్పుకోవాలని సినీనటుడు కమల్ హాసన్ అన్నారు. గత కొంతకాలంగా తమిళనాడులో డెంగ్యూ జ్వరాలు ప్రభులుతున్నాయి. 
దీనిపై కమల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఒకప్పుడు ఈ డెంగ్యూ జ్వరం కారణంగా తన కుమార్తె చావు అంచుల దాకా వెళ్లిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. గతంలోనూ కమల్ ..ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందంటూ ఘాటుగా విమర్శించిన సంగతి తెలిసిందే.