పాత ఆఫర్ల గడువు ముగియ నుండటంతో జియో కొత్తగా రూ.149ల ఆఫర్ ప్రకటించింది. ప్రైమ్, నాన్ ప్రైమ్ మెంబర్లు ఇద్దరికి  వర్తిస్తుంది. జియో రు. 149 ప్లాన్ కింద జియో ప్రైమ్ యూజర్స్ కి 28 రోజుల వాలిడిటీ టైం లభిస్తుంది. ఇందులో లోకల్ ఎస్టీడి కాల్స్ తో పాటుగా రోమింగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. 

పాత ఆఫర్ల గడువు ముగియ నుండటంతో జియో కొత్తగా రూ.149ల ఆఫర్ ప్రకటించింది. ప్రైమ్, నాన్ ప్రైమ్ మెంబర్లు ఇద్దరికి వర్తిస్తుంది. జియో రు. 149 ప్లాన్ కింద జియో ప్రైమ్ యూజర్స్ కి 28 రోజుల వాలిడిటీ టైం లభిస్తుంది. ఇందులో లోకల్ ఎస్టీడి కాల్స్ తో పాటుగా రోమింగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. దీనిలో ప్రైమ్ యూజర్లకు 2జిబి డేటా కాగా.. నాన్ ప్రైమ్ యూజర్లకు 1జిబి డేటా లభిస్తుంది. 300 ఎస్ ఎమ్ ఎస్ లు కూడా లభిస్తాయి. దీనితో పాటు జియో యాప్ సబ్స్ క్రిప్షన్ కూడా లభిస్తుంది. జియో ఆపర్లు ఇంకా రానున్నాయి. తొందర్లో కొత్త 4జి ఫోన్ నుకూడా మార్కట్ లోకి విడుదల చేసేందుకు జియో సన్నాహాలు మొదలుపెట్టింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred