అమెరికా బోస్టన్ నగరంలో ఒక పెద్దామె ఇలా  ఒక పాత కాలపు సంగీతం సాధనం మీద భారత జాతీయ గీతం ‘జనగణ మన...’ మీటుతూ కనిపించింది.ఈ సంగీత సాధనాన్ని గ్లాస్ హార్మో నికా అంటారుట. దానిని  బెంజమిన్ ఫ్రాంక్లిన్ తయారుచేశాడని చెబుతారు. గ్లాస్ హౌస్ అని కూడా దీనిని పిలుస్తారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అమెరికా బోస్టన్ నగరంలో ఒక పెద్దామె ఇలా ఒక పాత కాలపు సంగీతం సాధనం మీద ‘జనగణ మన... ’భారత జాతీయ గీతం మీటుతూ కనిపించింది.

ఈ సంగీత సాధనాన్ని గ్లాస్ హార్మో నికా అంటారుట. దానిని బెంజమిన్ ఫ్రాంక్లిన్ తయారుచేశాడని చెబుతారు. గ్లాస్ హౌస్ అని కూడా దీనిని పిలుస్తారు. గ్లాస్ హర్మోనియమే.

ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటే పట్టేసి ఇక్కడ పెట్టేశాం.