తెలంగాణాలో  హైదరాబాద్ బయట మరొక ఐటి హబ్ రాబోతున్నది. ఖమ్మం పట్టణంలో రాబోతున్న ఈ  ఐటి హబ్ కు ఐటి మంత్రి తారకరామారావు జూన్ 15న శంకుస్థాపన చేస్తున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ తర్వాత వరంగల్ ఐటి హబ్ హంగులు సమకూర్చుకుంటూ వస్తున్నది. ఇపుడు ఖమ్మం కూడా రెండో ఐటి కేంద్రం కాబోతున్నది. ఈ విషయాన్నికెటిఆర్ ట్వీట్ చేశారు.

తెలంగాణా లో హైదరాబాద్ కు బయట మరొక ఐటి హబ్ రాబోతున్నది. ఖమ్మం పట్టణంలోరాబోతున్న ఈ ఐటి హబ్ కు ఐటి మంత్రి తారకరామారావు జూన్15న శంకుస్థాపన చేస్తున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ తర్వాత వరంగల్ ఐటి హబ్ హంగులు సమకూర్చకుంటూ వస్తున్నది. ఇపుడు ఖమ్మం కూడా రెండో ఐటి కేంద్రం కాబోతున్నది. ఈ విషయాన్ని కెటిఆర్ ట్వీట్ చేశారు.

Scroll to load tweet…