హైదరాబాద్ మెట్రో రైల్ స్టేషన్ లోకి ఎలా వెళ్లాలి (వీడియో)

First Published 6, Dec 2017, 12:24 PM IST
How to access Hyderabad metro rail stations video
Highlights

సురక్షితంగా హైదరాబాద్ మెట్రో రైల్   ప్రయాణం సాగించి వచ్చేందుకు ఆడియో విజువల్ గైడ్ విడుదలయింది. అదే ఇది.

హైదరాబాద్ మెట్రో రైల్ స్టేషన్ లోకి ఎలా వెళ్లాలి?  ఒక విధంగా చాలా ఇబ్బందికరమయిన ప్రశ్న.  అయితే, తొలిసారి మెట్రో రైలు స్టేషన్ కు వస్తున్నవారందరికి ఎదరుయ్యే ముఖ్య మయిన ప్రశ్న.

ఇపుడు హైదరాాబాద్ లో మెట్రో రైలు తిరుగూ ఉంది. నగరంతో పాటు అనేక జిల్లాల ప్రజలు కూడా  మెట్రో వైపు చూస్తున్నారు.  మెట్రో లో ఒక సారి ప్రయాణించే ఘడియ కోసం ఎదురుచూస్తున్నారు.  ఇపుడు హైదరాబాద్ మెట్రో రైల్ నగరంలోని ఇతర దర్శనీయ స్థలాలకంటే కూడా పాపులర్ అయింది. లక్షల సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. వీళ్లకి మెట్రో రైల్వేస్టేషన్ లోకి వెళ్లడం కష్టం. వారికి ఎదురయ్యే ప్రశ్న ... హైదరాబాద్ మెట్రో రైల్ స్టేషన్ లోకి ఎలా వెళ్లాలి అనే. ఇలాంటి వారికోసం మెట్రోరైల్ ఒక ఆడియో విజువల్ గైడ్ తయారు చేసింది. ఇదే ఇది. ఒక సారి చూస్తే మీరు సురక్షితంగా మెట్రో రైలు ప్రయాణం చేసి రావచ్చు

 

 

loader