వాడిన నూనెను వాడేస్తున్నారు.. రోగాలు అంటగట్టేస్తున్నారు.

సింగిల్ చాయ్, ప్లేట్ సమోసాతో కడుపునింపుకునే వాళ్లు దేశంలో లక్షల్లో ఉంటారు.

కానీ, మనం అంతలా ఇష్టపడే సమోసా ఎంత దారుణంగా తయారు చేస్తున్నారో ఈ వీడియో చూస్తే తెలిసిపోతుంది.

వాడిన నూనెను వాడి.. వాడి.. రోగాలను మనకు అంటగట్టేస్తున్నారు.

కావాలంటే చూడండి... కొచ్చిలో సమోసా తయారీ ఎలా ఉందో... అక్కడే కాదు హైదరాబాద్లోనూ ఇంతే..

http://newsable.asianetnews.tv/video/watch-this-video-before-eating-samosa-from-outside