ఇటువంటి అంశానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది
ఒక రైల్వేస్టేషన్లో జరిగిన ఒక ఘటన వీడియోలో బందీ అయ్యింది. ఇటువంటి అంశానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలోవున్న కంటెంట్ ప్రకారం ఒక పురుషుడు, మరో స్త్రీ... పైకి వెళుతున్న ఎస్కిలేటర్ నుంచి కిందకు దిగే ప్రయత్నం చేస్తుంటారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎస్కిలేటర్ సమీపంలో అది వెళుతున్న దిశకు సంబంధించిన సమాచారం ఉంచాలని వారు సూచిస్తున్నారు. తప్పొప్పుల మాట అటుంచితే ఈ వీడియోను చూసినవారు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు.
