జియో ఫోన్ వ‌చ్చేసిందోచ్‌.. వీడియో చూస్తారా... ?

guys JIO phone was out
Highlights

  • జియో ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది.
  • ఫీచర్లు ఎలా ఉన్నాయో చూడండి.

జియో ఫోన్ వ‌చ్చేసింది, రిలయన్స్ సంస్థ ఫ్రీగా 4జీ స‌పోర్టుతో(రిఫండ‌బుల్ 1500) మార్కెట్ లోకి తీసుకోస్తున్నారు. ఇప్ప‌టికే కోట్లాది మంది ముంద‌స్తు రిజిస్ట్రేష‌న్ చేసుకున్నారు. అయితే చాలా మందికి జియో ఫోన్ లో ఎలాంటి ఫీచ‌ర్లు ఉన్నాయే తెలుసుకోవాల‌న్న కుతుహాలం ఉంది. జియో ఫోన్ నాణ్యత సంగతేంటి... వాట్సాప్ వ‌స్తుందా.. ఫేస్ బుక్ పని చేస్తుందా.. ఇలా పలు సందేహాలు చక్కర్లు కొడుతున్నాయి. అలాంటి సందేహాలే మీకు ఉంటే... అయితే ఈ వీడియో చూడండి.

 

మరిన్ని వార్తాల కోసం కింద క్లిక్ చేయండి  

 

loader