Asianet News TeluguAsianet News Telugu

అయ్యప్ప స్వామి పేరుతో ఇలా డబ్బు సంపాదించవచ్చు

  • హైదరాబాద్ రోడ్ల మీద ఇపుడు నకిలీ అయ్యప్పలు కనిపిస్తున్నారు.  
  • అయ్యప్ప దీక్ష పాపురల్ అవుతూ ఉండటంలో ఈ పేరు మీద అడ్డుకోవడంలో డబ్బులున్నాయని వీరు గ్రహించారు
growing  Ayyapa cult has given rise to  fake devotee beggars on hyderabad roads

 

 

ఎక్కడ చూసినా ఫేక్ బాబాలు, స్వామీజీలు.. ఎవరు అసలో , ఎవరు నకిలీయో తెలియని పరిస్థితి. ఇపుడు నకిలీ అయ్యప్ప స్వాములు కూడా తయారయ్యారు. పొద్దనే అయప్ప దుస్తులు వేసుకుని  ఈ ముఠా స్వామియే శరణం అయ్యప్ప అనుకుంటూ రోడ్ల మీద పడుతున్నారు, డబ్బులు అడుక్కోవడానికి. ఇపుడు అయ్యప్ప స్వామి దీక్ష లో  చేరే వారి సంఖ్య విపరీతంగా పెరగడం, అయ్యప్ప గుడులు వెలుస్తూ ఉండటంతో ఈ ముఠా సభ్యులు అయ్యప్ప దీక్ష లో డబ్బులున్నాయని గ్రహించారు. పొద్దనే మాలేసుకోవడం, సాయంకాలం దాకా అడుక్కోవడం... మాల తీసేయడం. అయితే, గత ఏడాది వీళ్లని చూసిన ఒక వ్యక్తి  ఈ సారి కూడా అవే ముఖాలు కపించడంతో వారిని నిలదీశాడు. వాళ్లు తప్పు అంగీకరించారు. వీడియో చూడండి.

Follow Us:
Download App:
  • android
  • ios