వరుసగా నాలుగు రోజుల పాటు పెరుగుతూ వచ్చిన బంగారం ధర గురువారం తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.195 తగ్గి రూ. 29,600లకు చేరుకుంది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర రూ.150 తగ్గి రూ.40,750కు చేరింది.
వరుసగా నాలుగు రోజుల పాటు పెరుగుతూ వచ్చిన బంగారం ధర గురువారం తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.195 తగ్గి రూ. 29,600లకు చేరుకుంది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర రూ.150 తగ్గి రూ.40,750కు చేరింది. జాతీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ పడిపోవడంతో ఈ పరిస్థితి రేట్లు కూడా పడిపోయాయి.
Add Asianetnews Telugu as a Preferred Source

