టూవీలర్ షోరూంలో అగ్ని ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా తాడిప్రతిలోని ఒక టూవీలర్ షోరూంలో అగ్ని ప్రమ ాదం జరిగింది. గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో దాదాపు 50 వాహనాలు కాలిపోయాయని తెలిసింది. హీరో షో రూం సర్వీస్ విభాగంలో ఈ మంటలు లేచాయని, అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Scroll to load tweet…