సితారా గ్రాండ్ హోటల్ లో అగ్నిప్రమాదం

fire accident in lb nagar sitara grand hotel
Highlights

భారీ అగ్రిప్రమాదం.. ఆ సమయంలో హోటల్ లో..

ఎల్బీనగర్ లోని సితారా గ్రాండ్ హోటల్ లో అగ్రిప్రమాదం చోటుచేసుకుంది.మంటలు భారీగా ఎగసిపడ్డాయి. పైనుంచి కింది వరకూ హోటల్‌ ముందుభాగంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంతో ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదంలో ఆస్తినష్టం భారీగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

loader