Asianet News TeluguAsianet News Telugu

విజయవాడలో పవన్ కళ్యాణ్ సందడి

  • పవన్ రాక కోసం అభిమానుల ఎదురుచూపులు
  • ఇవాళ సీఎం బాబుతో భేటీ కానున్న పవన్
fans waiting eagerly for pawan kalyan at gannavaram airport

ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలుసుకునేందుకు జనసేన నేత పవన్ కళ్యాణ్ అమరావతి వస్తున్నారు. గన్న వరం విమానాశ్రయం వద్ద పవన్ కళ్యాణ్  కోసం వందల సంఖ్యలో అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎ్తత్తున గుమి కూడారు. తర్వాత వారు నగరంలో ర్యాలీ నిర్వహించారు. అభిమానులతో ర్యాలీగా ఆయన వెలగపూడి బయలు దేరారు.

Follow Us:
Download App:
  • android
  • ios