విజయవాడ -కృష్ణ లంక లోని రణదివే నగర్ లో దారుణం  జరిగింది.కుటుంబ కలహాలతో మొత్తం కుటుంబ సభ్యులంతా ఆత్మహత్యకు పాల్పడ్డారు.భార్య,  ముగ్గురు పిల్లలకు విషాహారం ఇచ్చి తండ్రితానూ విషం స్వీకరించాడు.

విజయవాడ -కృష్ణ లంక లోని రణదివే నగర్ లో దారుణం జరిగింది.

కుటుంబ కలహాలతో బలవన్మరణాలకు మొత్తం కుటుంబ సభ్యులంతా ఆత్మహత్యకు పాల్పడ్డారు.

భార్య, ముగ్గురు పిల్లలకు విషాహారం ఇచ్చి తండ్రితానూ విషం స్వీకరించాడు.

 విషాహారం తినడంతో భార్యయశోధ (29), భర్తసురేష్ (30), కుమారుడు హరి(10) మృతి ఛెందారు.

తీవ్ర అస్వస్థతకు గురైన ఇద్దరు కుమార్తెలు ఆంధ్రఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

నిన్న అర్దరాత్రి ఈ సంఘటన జరిగినట్లు తెలిసింది.

నిన్న రాత్రే కుమారుడు అమీర్ పుట్టిన రోజు ను ఈ కుటుంబం ఘనంగా చేసుకుంది.

అనంతరం కుటుంబం కలహాలతో పిల్లలు, భార్యకు విషాహారం ఇచ్చి సురేష్ తాను విషం తీసుకున్నాడని చెబుతున్నారు.