స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

భారత స్వాతంత్య్ర‌ దినోత్సవం ఆగస్టు 15ను పురస్కరించుకుని జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ ఓ ట్వీట్ చేశారు.

ట్విట్ట‌ర్‌ల లో ప‌వ‌న్ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ఇలా ట్వీట్ చేశారు.

 ‘మన దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. వ్యక్తులకు భిన్నమైన పర్వదినాలు ఉండొచ్చు కానీ, జాతికి సంబంధించి, ఇదొక్కటే ఘనమైన పండగ రోజు.. జైహింద్!! ’

Scroll to load tweet…

Scroll to load tweet…