విశాఖలో అన్యాక్రాంతమైన భూములను పరిశీస్తున్న సమయంలో సీపీఐ నారాయణ గాయపడ్డారు.ఆక్రమణలో ఉన్న భూమి ఫెన్సింగ్ గోడను కాలితో తన్ని కూలదోసే ప్రయత్నం చేసినపుడు ఈగాయమయింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
విశాఖలో అన్యాక్రాంతమైన భూములను ఈ రోజు సీపీఐ నేత నారాయణ పరిశీలించారు.కొమ్మాది సర్వేనంబర్ 34లోని 22 ఎకరాల భూమిని స్థానికసిపిఐ నాయకులతో కలసి ఆయన పరిశీలించారు.అక్కడ ఆక్రమణలో ఉన్న భూమి ఫెన్సింగ్ గోడను ఆయన కాలితో తన్ని కూలదోసే ప్రయత్నం చేశారు(పై వీడియో). ప్రహారీ గోడ మీద వూడి పడటంతో నారాయణ కాలుకి గాయమయింది. వెంటనే ఆయనను ఆసుప్రతికి తీసుకెళ్లి చికిత్సచేయించారు(కింది వీడియో)
