ఓ మహిళా అతన్ని కాల్చి చంపింది (వీడియో)

ఓ మహిళా అతన్ని కాల్చి చంపింది (వీడియో)

 రోడ్డుపై వెళుతున్న మహిళలకు తుపాకి గురి పెట్టి దోచుకోవాలని చూసిన ఓ దొంగను మహిళా ఆర్మీ అధికారి కాల్చి చంపింది. ఈ సంఘటన బ్రెజిల్‌లోని సావో పాలోలో చోటుచేసుకుంది. శనివారం ఉదయం సావో పాలోలోని ఓ ప్రైవేటు పాఠశాల సమీపంలోని రోడ్డుపై వెళుతున్న మహిళలపై అదే ప్రాంతానికి చెందిన ఎలివెల్టన్‌ నెవెస్‌ మొరైరా(21) గన్ను గురి పెట్టాడు. వారి దగ్గర ఉన్న నగదు, ఆభరణాలు ఇవ్వాలని లేకపోతే కాలుస్తానని బెదిరించాడు.

దీంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ పరుగులు తీయటం మొదలుపెట్టారు. కానీ అక్కడే సాధారణ దుస్తుల్లో ఉన్న ఓ మహిళా ఆర్మీ కార్పోరల్‌ కటియా సాట్రె అధికారి మాత్రం ధైర్యంగా తన వద్ద ఉన్న తుపాకితో అతనిపై మూడు రౌండ్లు కాల్పులు జరిపింది. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. బుల్లెట్‌ గాయాలతో ఉన్న అతన్ని ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ ఆదివారం దొంగ మరణించాడు.

 

 

Con la pistola davanti alla scuola, la reazione della mamma poliziotta è letale e la rapina finisce malissimo - Il Fatto Quotidiano

Fuori dal collegio Ferreira Master di San Paolo, in Brasile, un uomo armato si avvicina a bambini e genitori per derubarli. Tra le mamme, però, c'è una poliziotta fuori servizio, Katia da Silva Sastre. La donna estrae dalla borsa una pistola e con un gesto repentino spara al rapinatore.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page