ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టైటిల్ గెలిచి వచ్చిన కిడాంబి శ్రీకాంత్ ను ఈ రోజు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్మానించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీకాంత్ తో బాడ్మింటన్  అడారు స్టేజి మీదే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

వరుసగా మూడు టోర్నమెంట్లలో రికార్డు సృష్టించిన కిడాంబి రికార్డు సృష్టించిన. బ్యాడ్మింటన్ టైటిల్ గెలిచి వచ్చిన కిడాంబి శ్రీకాంత్ ను ఈ రోజు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్మానించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీకాంత్ తో బాడ్మింటన్ అడారు.