Asianet News TeluguAsianet News Telugu

102 ఐ ఫోన్ లను ఆమె ఇలా స్మగ్లింగ్ చెస్తు పట్టుబడింది

  • 102 ఫోన్ల‌ను స్మ‌గ్లింగ్ చెస్తు ప‌ట్ట‌బ‌డ్డింది
  • 18 టీస్సోట్ వాచ్ లు కూడా
  • అడ్డంగా ఎయిర్ పోర్టులో దొరికిపోయింది
china lady smugled 102 I Phones

ఒక‌టి కాదు రెండు ఏకంగా 102 ఫోన్ల‌ను స్మ‌గ్లింగ్ చెస్తు ప‌ట్ట‌బ‌డ్డింది ఓ మ‌హిళ‌. హాంకాంగ్ నుండి చైనా ప్ర‌యాణిస్తున్న చైనా దేశీయురాలు షేన్‌జెన్ అంత‌ర్జాతీయ విమాన‌శ్ర‌యంలో క‌స్ట‌మ్స్ ఆఫీస‌ర్ల‌కు అడ్డంగా దొరికిపోయింది. ఇక్క‌డ విచిత్రం ఎంటంటే ఆ మ‌హిళ అన్ని ఐ ఫోన్ల‌ను త‌న దుస్తువుల‌తో శ‌రీరంలో దాచిపెట్టుకుని ప్ర‌యాణించింది. 

china lady smugled 102 I Phones
 చూడ‌టానికి బ‌క్క‌ప‌లుచ‌గా ఉన్న ఆ లేడి 102 ఐ ఫోన్ల‌ను త‌న న‌డుము చుట్టు పెట్టుకోని బ‌ట్ట‌ల‌ను క‌ప్పేసుకుంది.  ఆ మ‌హిళ విమానం దిగి సాధార‌ణంగా చెక్ పాయింట్ వ‌ద్ద‌కు వెళ్లింది. మొద‌ట  కస్ట‌మ్స్ ఆఫిస‌ర్లు అంత‌గా ఆ మ‌హిళ‌ను ప‌ట్టించుకోలేదు. కానీ మెట‌ల్ డిటెక్ట‌ర్ ఆ మ‌హిళ‌ను ప‌ట్టించేసింది. త‌క్ష‌ణ‌మే అల‌ర్ట్ అయిన పోలీసులు ఆ మ‌హిళ‌ను అదుపులోకి తీసుకున్నారు. 

china lady smugled 102 I Phones

ఆ చైనీస్ మ‌హిళ‌ను చెక్ చేయ్య‌గా 102 లేటెస్ట్ ఐ ఫోన్ల‌ను 77 టీస్సోట్‌ వాచ్‌ల‌ను త‌న శ‌రీరంలో క‌న‌ప‌డ‌కుండా బ‌ట్ట‌ల‌తో క‌ప్పి పెట్ట‌కుంది. అస్స‌లు ఈ మ‌హిళ హాకాంగ్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఎలా త‌ప్పించుకుంది అనే కోణంలో చైనా అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios