కేంద్ర ప్రభుత్వ నిర్ణయం!

అవును మీరు చదువుతున్నది నిజమే. కేంద్రం మీ అందరి అకౌంట్లో త్వరలో రూ.1000 జమ చేయనుంది.

ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై) పథకం కింద వచ్చిన మొత్తాన్ని ఇందుకోసం ఉపయోగించనుంది.

ఇలా 1,000 రూపాయలను పేద అకౌంట్లో వేయాలని ఈ బడ్జెట్ లో ప్రస్తావించే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దీనిపై కొద్ది రోజుల్లో ఒక ప్రకటన చేయనున్నారు.

గత డిసెంబర్ లో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీనిక కింద ఆదాయాన్ని వెల్లడించే పన్ను ఎగవేతదారులు శిక్ష నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఉంటుంది.