కారు డోర్ లో ఇరుక్కున్న జిరాఫీ.. దాని తిప్పలు చూడండి ( వీడియో )

కారు డోర్ లో ఇరుక్కున్న జిరాఫీ.. దాని తిప్పలు చూడండి ( వీడియో )

 జిరాఫీ ఎరక్కబోయి కారు ముందు విండోలో తల పెట్టింది. దీంతో జిరాఫీని చూసి భయపడిన కారులోని అమ్మాయి కారు విండో వేయబోయింది. అంతే.. జిరాఫీ దెబ్బకు కారు విండో  గ్లాస్ ముక్కలు ముక్కలు అయింది. ఈ ఘటన యూకేలోని వెస్ట్ మిడ్‌లాండ్ సఫారీ పార్క్‌లో   చోటు చేసుకున్నది. 

 ఇక.. ఈ ఘటనను మరో కారులో ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page