Asianet News TeluguAsianet News Telugu

వామ్మో.. ఈ ఏడాది ఇన్ని తూచ్.. తూచ్ లా !

  • ఉప్పు రేటు నుంచి రూ. 2 వేల నోటు వరకు అంతా ఫేక్ న్యూసులే
best fakenews in this year

ఈ ఏడాది ఏం జరిగిందని కాస్త వెనక్కి తిరిగి చూసుకుంటే చరిత్రకెక్కిన ఎన్నో విషయాలు కనిపిస్తాయి. అవన్నీ కాస్త పక్కన పెట్టి ఏం జరగకపోయినా ఏదో జరిగిందని ఊదరగొట్టిన వార్తలను ఒకసారి పరిశీలిస్తే... అవునా... ఇన్ని పుకార్లు ఈ ఏడాది విన్నామా అనిపించక మానదు.

 

ఉప్పు రేటు నుంచి రూ. 2 వేల నోటు వరకు ఆ వాట్సాప్ నుంచి ఈ వాట్సాప్ వరకు సర్క్యులేట్ అయిన ఫేక్ న్యూస్ లకు లెక్కేలేదు.

 

వాటన్నింటినీ చూడాలంటే ఒకసారి ఈ లింక్ ను క్లిక్ చేయండి...


http://newsable.asianetnews.tv/video/fake-news-in-2016

Follow Us:
Download App:
  • android
  • ios