యోగా కొత్త పుంతలు తొక్కుతున్నది. తాజాగా యువత మక్కువ చూపుతున్న ప్రక్రియ బీర్ యోగ.  ప్రపంచంలో ప్రస్తతం వైరల్ గా మారుతున్న యోగా ప్రక్రియ. జర్మనీ, ఆస్ట్రేలియా, అమెరికా, ఇంగ్లాండ్ తదితర దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందుతున్నది. బీరు తాగుతూ యోగా చేయటం తాజా ప్రక్రియలో కీలకం.

యోగా కొత్త పుంతలు తొక్కుతున్నది. తాజాగా యువత మక్కువ చూపుతున్న ప్రక్రియ బీర్ యోగ. ప్రపంచంలో ప్రస్తతం వైరల్ గా మారుతున్న యోగా ప్రక్రియ. జర్మనీ, ఆస్ట్రేలియా, అమెరికా, ఇంగ్లాండ్ తదితర దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందుతున్నది. బీరు తాగుతూ యోగా చేయటం తాజా ప్రక్రియలో కీలకం. ఈ ప్రక్రియ పట్ల యువత బాగా ఆకర్షితులవుతున్నారు. మన దేశంలో కూడా మెల్లిగా మొదలైంది. దానికి సంబంధించిన వీడియోనే ఇది. చూడండి....