రిపబ్లిక్ అంటే రిగార్డింగ్ పబ్లిక్ గా పేర్కొన్న అర్నాబ్

ఇండియా వాంట్స్ టు నో అంటూ ఓ నేషనల్ మీడియోలో అదరగొట్టిన అర్నాబ్ గోస్వామి ఇటీవల ఆ చానెల్ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

తర్వాత రిపబ్లిక్ అనే పేరుతో ఓ కొత్త చానెల్ తీసుకొస్తున్నట్లు ప్రకటంచారు. దానికి సంబంధించిన మరిన్ని వివరాలను ఏసియా నెట్ మీడియాతో పంచుకున్నారు.

http://newsable.asianetnews.tv/video/under25-summit-exclusive-interview-with-arnab-goswami-about-republic