ఆంధ్రలో బెల్టు షాపులు మూసేసిన ప్రభుత్వం  వైన్ షాపులను చెడామడా తెరిపిస్తున్నది ఇళ్ల మధ్య వైన్ షాపులొద్దనే ఉద్యమం రాష్ట్రంలో ఉధృతమవుతున్నది ఈ రోజు కైకలూరులో ఏమి జరగుతున్నదో చూడండి

కృష్ణా జిల్లా కైకలూరులో ఏమిజరుగుతన్నదో చూడండి.

బెల్టు షాపులు మూసేయించిన ప్రభుత్వం వైన్ షాపులు చెడామడా తెరిపిస్తా ఉంది. ఇవి ఇళ్ల మధ్యకు కూడా పాకుతూ జోగుతూ తూలుతూ వస్తున్నాయి. ఇవి వస్తే పగలే, రోడ్ల మీద మధ్యతాగే వారితో అభద్రత వస్తుందని ఈ మధ్య మహిళలు గొడవ చేస్తున్నారు. ఇలా ధర్నాులు చేయడం ఉద్యమ స్థాయికి చేరుకుంది. ఈ రోజు కైకలూరులో ఇళ్ళమద్య మద్యం షాపులు వద్దని రొడ్డుపై మహిళలు బైటయించారు. అయితే, ఈ ధర్నాకు మరొక వైపు ఒక వ్యక్తి వోపెన్ గా మందుకొడుతున్నాడు ఇలా...