ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కాన్వాయ్ లో అపశ్రుతి. హైద్రాబాద్ నుంచి విజయవాడ వస్తుండగా కొదాడ ..మునగాల మధ్య మంత్రి ప్రయాణిస్తున్న కాన్వాయ్ కారు బోల్తా పడింది. నాలుగు పల్టీలు కొట్టి డివైడర్ ను ఢీ కొట్టింది.

ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కాన్వాయ్ లో అపశ్రుతి.
హైద్రాబాద్ నుంచి విజయవాడ వస్తుండగా కొదాడ ..మునగాల మధ్య మంత్రి ప్రయాణిస్తున్న కాన్వాయ్ కారు బోల్తా పడింది.
వర్షం వల్ల రోడ్డు కనపించపోవడంతో కాన్వాయ్‌లోని ఒక వాహనం రోడ్ డివైడర్ ను ఢీ కొట్టి నాలుగు పల్టీలు కొట్టింది.
కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు గన్ మేన్ లతో పాటు డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి.
మంత్రి కారులో వారిని కోదాడ ఆస్పత్రికి తరలించారు.
పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
