Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్రా మంత్రి కాన్వాయ్ కారు ప్రమాదం

ఏపీ  మంత్రి ఆదినారాయణ రెడ్డి కాన్వాయ్ లో అపశ్రుతి 

హైద్రాబాద్ నుంచి విజయవాడ వస్తుండగా కొదాడ ..మునగాల మధ్య  మంత్రి ప్రయాణిస్తున్న కాన్వాయ్ కారు బోల్తా

నాలుగు పల్టీలు కొట్టి డివైడర్ ను ఢికొన్న కారు

AP minister Adinarayana Reddy  met with accident in Telangana

ఏపీ  మంత్రి ఆదినారాయణ రెడ్డి కాన్వాయ్ లో అపశ్రుతి.

హైద్రాబాద్ నుంచి విజయవాడ వస్తుండగా కొదాడ ..మునగాల మధ్య  మంత్రి ప్రయాణిస్తున్న కాన్వాయ్ కారు బోల్తా పడింది.

నాలుగు పల్టీలు కొట్టి డివైడర్ ను ఢీ కొట్టింది. 

కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు గన్ మేన్ లతో పాటు డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి.

మంత్రి కారులో వారిని  కోదాడ‌ ఆస్పత్రికి తరలించారు.

పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios