Asianet News TeluguAsianet News Telugu

ముద్రగడకు నిమ్మకాయల సలహా

మాజీ మంత్రి ముద్రగడ నిర్వహించే ఛలో అమరావతికి అనుమతికోరితే షరతులతో అనుమతిస్తాం.

అయినా ముద్రగడ పాద యాత్ర డ్రామా.

అధికారంలో ఉన్నపుడు ఈ విషయాలు ఎందుకు గుర్తు కు రాలేదు?

AP Home minister Rajappa offers advice to Kapu leader Mudragada

వెలగపూడి సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ 
ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కాపు రిజర్వేషన్ నాయకుడు ముద్రగడ ఇచ్చిన సలహా...
 
 

1. మాజీ మంత్రి ముద్రగడ నిర్వహించే ఛలో
    అమరావతికి అనుమతికోరితే షరతులతో
    అనుమతిస్తాం.

2. ప్రభుత్వషరతులకు అంగీకరించకపోతే 
     అనుమతిచ్చే ప్రసక్తి లేదు.

3. ముద్రగడ పాదయాత్ర అంతా ఒక డ్రామా.

4. ముప్పై సంవత్సరాల్లో అనేక పదవులు
     అనుభవించినప్పుడు కాపుల 
     రిజర్వేషన్లు ముద్రగడకు గుర్తుకు రాలేదా?

5. మంజునాధ్ కమిషన్ నివేదిక రాగానే
     కాపులకు రిజర్వేషన్లు అమలు చేసి
     తీరుతాం.

 

Follow Us:
Download App:
  • android
  • ios