ఈ రోజు  రు. 40000 లంచం తీసుకుంటూ ఏసిబి కి చిక్కిన మచిలీపట్నం కోపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ 

ఈ రోజు మచిలీపట్నం కోపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ మేనేజర్  సి.హెచ్ రాంబాబు రు. 40000  లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు.