సీరియస్ గా వార్తలు చదవాల్సిన తరుణంలో ఇలా గోర్లు గిల్లుకుంటూ పనిపట్ల తనకున్న నిబద్దతను ప్రపంచానికి చాటి చెప్పింది.
భర్త మరణవార్తను బ్రేకింగ్ న్యూస్ గా చదవి వృత్తి పట్ల తన నిబద్ధతను చాటుకున్న చత్తీస్ఘడ్ టీవీ యాంకర్ గురించి మనకు తెలిసిందే. వృత్తి పట్ల తనుకున్న అంకితభావాన్ని దేశమంతా కీర్తించింది.
అయితే అందరూ యాంకర్లు అలా ఉండరు కదా... మచ్చుకు ఈ యాంకరమ్మను చూడండి. సీరియస్ గా వార్తలు చదవాల్సిన తరుణంలో ఇలా గోర్లు గిల్లుకుంటూ పనిపట్ల తనకున్న నిబద్దతను ప్రపంచానికి చాటి చెప్పింది. ఈమెది మనదేశ కాదులెండి. ఆస్ట్రేలియాలోని ఏబీసీ 24 న్యూస్ చానెళ్లలో యాంకర్ గా పనిచేస్తుంది.
That feeling when you're caught daydreaming at work :) (via @UmmRKSZ ) #mediawatchpic.twitter.com/lRkTbpygfo
— Media Watch (@ABCmediawatch) April 9, 2017
