సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫొటో

అవే కళ్లు.. అదే ముక్కు.. ట్విన్స్ లా ఉన్నారు.. ఇంతకీ ఎవరూ వీళ్లు.. ఫొటో చూస్తే ఏమైనా ఐడియా వచ్చిందా...

రాలేదా.. మరేం ఫర్వాలేదు.. వీళ్లు ఇంతకీ ట్విన్స్ కాదు.. అంతేకాదు తల్లీబిడ్డలు..

ఇంతకీ వీరు ఎవరో తెలుసా...

బాలీవుడ్ అందాలతార ఐశ్వర్యరాయి.. ఆమె గారాలపట్టి ఆరాధ్య..


ఐష్ చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఆరాధ్య కూడా అలానే ఉంది. ఇద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూస్తే ట్విన్స్ లా అనిపిస్తున్నారు కదూ..