Asianet News TeluguAsianet News Telugu

(video) ఢిల్లీ మెట్రోలో డ్రెస్ విప్పి చుక్కలు చూపెట్టిన ఆఫ్రికా యువతి

ఢిల్లో మెట్రోలో ప్రయాణిస్తున్న ఓ ఆఫ్రికన్ యువతి హఠాత్తుగా తన ఒంటిపై ఉన్న బట్టలు తీసేసి అక్కడున్న ప్రయాణికులపై విరుచుకపడింది.

African lady strips in retaliation when abused by fellow passengers in a crowded Delhi metro

మన దేశంలోనూ జాతి వివక్షత కొనసాగుతోందా... భారత్ కు వచ్చిన ఆఫ్రికన్లపై మనమూ పాశ్చాత్య దేశస్తుల్లాగా వ్యవహరిస్తున్నామా... ఈ ఆఫ్రికా యువతి ఆగ్రహం చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. ఢిల్లీ మెట్రలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

 

ఢిల్లో మెట్రోలో ప్రయాణిస్తున్న ఓ ఆఫ్రికన్ యువతి హఠాత్తుగా తన ఒంటిపై ఉన్న బట్టలు తీసేసి అక్కడున్న ప్రయాణికులపై విరుచుకపడింది.

 

జాతి వివక్ష చూపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. డ్రెస్ విప్పి రండి కొట్టుకుందాం అంటూ సవాలు విసిరింది. అయితే ఈ సంఘటన ఏ రోజు జరిగిందో తెలియడం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియో వైరల్ గా మారింది.

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios