గూగుల్ సెర్చ్ ఇయర్ 2023: 'భూపేంద్ర జోగి', 'సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్’, 'ఎల్విష్ భాయ్', 'మోయే మోయే' టాప్ సెర్చ్ చేసిన మీమ్‌లలో మొదటి వరుస స్థానాల్లో ఉన్నాయి. ఈ సంవత్సరం అత్యధికంగా సెర్చ్ చేసిన, నెటిజన్లను ఆకట్టుకున్న టాప్ 10 మీమ్స్ ఇవే.. 

2023లో ఎక్కువగా సెర్చ్ చేసిన మీమ్స్ జాబితాలో భూపేంద్ర జోగి మీమ్స్ అగ్రస్థానంలో ఉంది. యూఎస్ టెక్ దిగ్గజం ఈ సంవత్సరం అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 మీమ్ ట్రెండ్‌ల జాబితాను విడుదల చేసింది. భూపేంద్ర జోగి, సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్, మోయే మోయే, ఆయెన్, ఔకాత్ దిఖా ది ఈ సంవత్సరం ఇప్పటివరకు గూగుల్ లో అత్యధికంగా శోధించిన టాప్ 5 మీమ్‌లలో ఉన్నాయి. 

Year Ender 2023 : గూగుల్ లో టిఫిన్ సెంటర్ల గురించే ఎక్కువగా వెతికారు..

భారత్ లో గూగుల్ లో ఎక్కువగా వెతికిన టాప్ టెన్ మీమ్స్ ఇవే... 

భూపేంద్ర జోగి మీమ్

సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ మీమ్

మోయే మోయే మీమ్

అయియే మీమ్

ఔకత్ దిఖా దీ మీమ్

ఓహియో మీమ్

ది బాయ్స్ మీమ్

ఎల్విష్ బ్రదర్ మీమ్

ది వాఫిల్ హౌస్ న్యూ హోస్ట్ మీమ్

స్మర్ఫ్ క్యాట్ మీమ్