తెల్లవారుజామున పక్కనే ఉన్న అడవి ప్రాంతంలో కంకుబాయి శవం దొరికింది. అది చూసి రాత్రిపూట ఏదైనా జంతువు ఆమె మీద దాడి చేసి చంపి ఉంటుందని అనుమానించారు. అయితే ఆమె శవానికి కాళ్లు లేవు. ముందు అంతా ఏదో జంతువు చేసిన పనిగా అనుకున్నవారికి, ఆమె కాళ్ళు ఏదో గొడ్డలితో నరికినట్టుగా కనిపించడంతో అనుమానం మొదలయ్యింది.

రాజస్థాన్ లోని రాజస్మంద్ నగర సమీపంలోని గ్రామంలో ఒక మహిళను చాలా కిరాతకంగా చంపి.. పక్కనే ఉన్న అడవి ప్రాంతంలో పడవేశారు. ఆ హత్య కేసును ఛేదించిన పోలీసులకు విచారణలో దిగ్భ్రాంతి కరమైన విషయాలు తెలిశాయి. దీంతోపాటు మరో నేరం గురించి తెలిసింది. పట్టుబడతామన్న భయంతో ఒక నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి.. మరో నేరంగా హత్య, దాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకో దారుణమైన నేరం చేశారని పోలీసులు చెబుతున్నారు.

Rajasmand నగర సమీపంలో ఉన్న అమరతియా గ్రామంలో నివసించే జీవారామ్ (50), అనే రైతు రాత్రి పొలంలో భోజనం తీసుకుని వస్తానన్న తన భార్య కంకుబాయి (45)కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే ఎంత రాత్రి గడుస్తున్నా ఆమె dinner తీసుకుని ఎంతసేపటికీ రాలేదు. దీంతో కంగారు పడి kankubai కోసం వెతుకుతూ జీవారామ్ బయలుదేరాడు. గ్రామస్తులు అందరినీ తన భార్య గురించి అడిగాడు. ఎవ్వరూ చెప్పలేకపోయారు.

జీవారామ్ తో కలిసి అతని బంధువులు కూడా కంకుబాయ కోసం ఎంత ప్రయత్నించినా ఆమె దొరకలేదు. అలా తెల్లవారింది. వారి వెతుకులాట ఆగలేదు. ఈ క్రమంలో తెల్లవారుజామున పక్కనే ఉన్న అడవి ప్రాంతంలో kankubai శవం దొరికింది. అది చూసి రాత్రిపూట ఏదైనా జంతువు ఆమె మీద దాడి చేసి చంపి ఉంటుందని అనుమానించారు. అయితే ఆమె dead bodyకి కాళ్లు లేవు. ముందు అంతా ఏదో జంతువు చేసిన పనిగా అనుకున్నవారికి, ఆమె కాళ్ళు ఏదో గొడ్డలితో cut చేసినట్టుగా కనిపించడంతో అనుమానం మొదలయ్యింది.

వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. హత్య సమాచారం అందుకున్న పోలీసులు కంకుబాయి శవాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. పోలీసుల విచారణలో కొందరు గ్రామస్తులు Jivaram పొలం కంటే ముందుగా వచ్చే పొలం వద్ద ఆ రోజు రాత్రి ఓ యువకుడిని చూసినట్లు చెప్పారు. ఆ యువకుడు ఒక గ్రామంలో నివసించే గోపి అని తెలిసింది. పోలీసులు అనుమానంతో గోపి కోసం వెతికారు. చివరికి ఎలాగోలా అతడిని పట్టుకున్నారు.

విడోతో ఫేస్ బుక్ లో పరిచయం, పెళ్లి చేసుకుంటానంటూ శారీరకంగా వాడుకుని, వీడియోలు తీసి బెదిరింపు.. దీంతో...

గోపి ని పోలీసులు తమ పద్ధతిలో ప్రశ్నించగా… అతను నిజం ఒప్పుకున్నాడు. చనిపోయిన రాత్రి తాను జీవారామ్ పొలం సమీపంలోని మరో పొలం వద్ద తన loverతో ఉన్నానని గోపి చెప్పాడు. కంకుబాయి తామిద్దరినీ sex చేస్తుండగా nakedగా చూసిందని, ఈ విషయం బయట ఎక్కడా ఆమె చెబుతుందోనని భయపడ్డాం అన్నాడు. అందుకే విషయం ఆమె ఎవ్వరికీ చెప్పకముందే murder చేయాలనుకున్నామని తెలిపాడు.

మరి కాళ్లు ఎందుకు నరికావు? అని పోలీసులు ప్రశ్నించగా.. కాళ్ళకి పెద్ద పెద్ద కడియాలు, వెండి గజ్జలు ఉన్నాయని అవి తీసుకునేందుకే... ఆమె legs నరికానని ఒప్పుకున్నాడు. ఈ హత్య దొంగలు చేశారని పోలీసులను నమ్మించడానికే అలా చేశానని తన నేరం ఒప్పుకున్నాడు.