చిన్నమ్మ ఆదేశం: టీటీవీ దినకరన్ సంచలన ప్రకటన

TTV Dinakaran says he ready to make allaince with Congress
Highlights

అమ్మ మక్కల్ మునేత్ర కజగం పార్టీ నేత, శాసనసభ్యుడు టీటీవీ దినకరన్ చేసిన ప్రకటన తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. కాంగ్రెసు పార్టీతో కలిసి పనిచేసేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. 

బెంగళూరు: అమ్మ మక్కల్ మునేత్ర కజగం పార్టీ నేత, శాసనసభ్యుడు టీటీవీ దినకరన్ చేసిన ప్రకటన తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. కాంగ్రెసు పార్టీతో కలిసి పనిచేసేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. బెంగళూరు జైలులో శశికళను కలిసిన తర్వాత ఆయన ఆ ప్రకటన చేశారు.

డిఎంకెను వదిలిపెట్టి వస్తే కాంగ్రెసు పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. శశికళ ఆదేశాల మేరకే ఆయన ఆ ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు. 

loader