శబరిమలలో మహిళల ప్రవేశాన్ని మహిళా సామాజికవేత్త తృప్తి దేశాయ్ సమర్థించారు. ఇది చరిత్రలో మరిచిపోలేని రోజు అని అన్నారు.
శబరిమలలో మహిళల ప్రవేశాన్ని మహిళా సామాజికవేత్త తృప్తి దేశాయ్ సమర్థించారు. ఇది చరిత్రలో మరిచిపోలేని రోజు అని అన్నారు. శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించడం ఎంతో అభినందనీయమన్నారు. అయితే మహిళల ప్రవేశంతో ఆలయ ద్వారాలు మూసివేసి శుద్ది చేయడం మహిళలను అవమానించడమే తృప్తి దేశాయ్ అన్నారు.
బుధవారం ఉదయం ఇద్దరు మహిళలు.. శబరిమల ఆలయంలోకి ప్రవేశించి.. అయ్యప్ప స్వామిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. దీంతో.. ఆలయాన్ని రెండు రోజుల పాటు మూసివేశారు. కాగా.. దీనిపై స్పందించిన తృప్తి దేశాయ్.. పైవిధంగా మాట్లాడారు. కాగా.. గత నెలలో తృప్తి దేశాయ్ కూడా.. అయ్యప్పను దర్శించుకోవాలని ప్రయత్నించి వెనుదిరిగారు.
read more news
అయ్యప్ప దర్శనం అనంతరం.. డ్యాన్స్ లు చేసిన మహిళలు
శబరిమలలోకి మహిళలు.. ఆలయం మూసివేత
