డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా ఉత్తరాఖండ్ సీఎంగా తిరత్ సింగ్ రావత్  బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ మంగళవారం నాడు సీఎం పదవికి రాజీనామా చేశారు.

మంగళవారం నాడు రాజ్‌భవన్ లో  గవర్నర్ ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.  ఎమ్మెల్యేలు సీఎం పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో త్రివేంద్ర సింగ్ రాజీనామా చేశారు.త్రివేంద్ర సింగ్ స్థానంలో  ఎంపీ ఉత్తరాఖండ్ సీఎంగా తిరత్ సింగ్ రావత్ ను సీఎంగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. బీజేపీ శాసనసభపక్ష సమావేశంలో ఉత్తరాఖండ్ సీఎంగా తిరత్ సింగ్ రావత్ బీజేఎల్పీ నేతగా ఎన్నుకొనే అవకాశం ఉంది.

also read:ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా

ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు  రాజ్ భవన్ లో నిర్వహించే కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎంగా తిరత్ సింగ్ రావత్సీఎంగా ప్రమాణం చేయనున్నారు.బీసీ ఖండూరీకి ఉత్తరాఖండ్ సీఎంగా తిరత్ సింగ్ రావత్ అత్యంత సన్నిహితుడు. అతను ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలలో పనిచేశారు. మూడు దశాబ్దాలుగా ఆయన బీజేపీలో పనిచేస్తున్నారు.