దేశ వ్యాప్తంగా నేడు సాయంత్రం 6 గంటలకు ఎన్నికలు ముగిశాయి, ఈ నెల 23 ;ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ముందుగానే ఇండియా టుడే తమిళనాడుకి సంబందించిన పార్లమెంట్ ఎన్నికల సర్వే ఫలితాలను రిలీజ్ చేసింది. మొత్తం 39 తమిళనాడు పార్లమెంట్ స్థానాల్లో ప్రధాన పార్టీలు గెలుచుకునే స్థానాలు ఇవేనంటూ పేర్కొన్నారు.   

తమిళనాడు (39) 

డీఎంకే కూటమి 34 - 38

ఏఐడీఎంకే కూటమి 0 - 14

దేశంలోని 542 స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది. చివరి విడత పోలింగ్ ఆదివారం ముగిసింది. ఆ తర్వాత ఆదివారం సాయంత్రం వివిధ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను వెలువరిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తేదీన వెలువడనున్నాయి